Sun, Oct 25, 2026
YouTube
Rivx Studios
News Thumb ఫ్రీజర్‌లో మృతదేహాలు.. పర్యవేక్షణ ఏదీ? విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కుళ్లిన శవాలు.. మళ్లీ వార్తల్లోకి జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి News Thumb సాగునీటి కోసం రైతుల ఎదురుచూపులు.. ఎండుతున్న వరి పొలాలు! ఉదండాపూర్‌ ఎప్పుడు పూర్తవుతుంది? పాలమూరు ప్రాజెక్టుతోనే కరువుకు చెక్‌ News Thumb ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ సన్నద్ధం డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు పోటీలు.. 27 క్రీడాంశాల్లో ప్రతిభావంతుల ఎంపికపై ప్రత్యేక దృష్టి News Thumb ఇండియాను గెలిపించిన తెలుగు కుర్రాళ్లు..! తిలక్ వర్మ మెరుపులు.. నితీష్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్‌.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం News Thumb మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం ఫేక్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. లేకుంటే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం News Thumb కరువు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం గిరిజన ప్రాంతాల్లో 125 రోజుల ఉపాధి హామీ ఉపాధి హామీపై సీతక్క మార్క్ చర్యలు News Thumb ప్రపంచ తపాలా దినోత్సవం: ఉత్తరాల నుంచి డిజిటల్ యుగం వరకు.. ప్రజల హృదయాలను కలిపే తపాలా వ్యవస్థ News Thumb కుత్బుల్లాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు శంకుస్థాపన పేదల సొంతింటి కల సాకారం దిశగా అడుగులు: మంత్రి పొంగులేటి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఆఫ్రికా గడ్డపై వన్డే ప్రపంచకప్ సమరం! అక్టోబర్ తొలి వారంలో ఆరంభం.. నవంబర్ 21న మెగా ఫైనల్ News Thumb గువాహటిలో గర్జించిన టీమిండియా.. 405 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ కైవసం News Thumb భరతసింహి రెడ్డితో గోడవ | ఆయనుంటే పక్కా ఎమ్మెల్యే| మామూలు ఇంటర్యూ కాదు | మాజీ జెడ్పిటిసి భాగ్యలక్ష్మి News Thumb తెలంగాణ మెడికల్ విద్యార్థులకు నష్టం కలిగించేలా ప్రభుత్వ నిర్ణయాలు News Thumb బ్యానర్లపై ‘సేవకులు’... చేతల్లో మాత్రం కాలయాపన.! జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై పాలమూరు టు ప్రజాభవన్ పాదయాత్ర News Thumb అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం(Happy Daughters Day) — సెప్టెంబర్ 27 నవోదయం ప్రత్యేకం : News Thumb దుందుబి వాగులో అక్రమ ఇసుక తవ్వకాలపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం News Thumb నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన పాలాది హైందవి News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సుపతం హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb షాద్‌నగర్‌లో గణేశ్ ఉత్సవ చెస్ కార్యక్రమం నిర్వహణ News Thumb ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి News Thumb డబ్బుల కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు News Thumb స్వేరో నెట్వర్క్ నారాయణపేట జిల్లా కమిటీ నిర్మాణ సన్నాహక సమావేశం : గిద్ద విజయ్ కుమార్ స్వేరో నారాయణపేట జిల్లా ఇన్చార్జి News Thumb గణేష్ నిమజ్జనం ఏర్పాలను పరిశీలించిన కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి News Thumb నియోజకవర్గ పరిధిలో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb వరంగల్ విమానాశ్రయానికి పి.వి. నరసింహారావు పేరు పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గోగులపాటి కృష్ణమోహన్ విజ్ఞప్తి News Thumb గణేష్ నిమజ్జన కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో రమణారెడ్డి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన News Thumb గణేష్ నిమజ్జనం సందర్భంగా DJ సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదు News Thumb చంద్రా గార్డెన్‌లో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ News Thumb ఛలో కొడంగల్.. పాంచ జన్య సంకల్ప సభకు తన సైన్యం తో కలిసి బయలుదేరిన కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ నేను రవి రాథోడ్ News Thumb ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం: కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి News Thumb అసైన్మెంట్ భూమిలో దళితులకు హక్కులు కల్పించాలి -బౌరంపేట్ మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ News Thumb కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నాయకులు ప్రమాదంలో మృతి చెందిన రాఘవేందర్ కుటుంబానికి రూ.25,500 ఆర్థిక సాయం News Thumb ఎమ్మెల్యే సహకారంతో ఎల్లికట్టలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు News Thumb దేవునిపడకల్‌లో శాలివాహన కుమ్మరి సంఘం మినీ ఫంక్షన్‌ హాల్‌కు భూమిపూజ News Thumb గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వార్డు సభ్యులు News Thumb ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు News Thumb వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ News Thumb గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు News Thumb పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఘన సన్మానం News Thumb యువ రైతు పారేష్ యాదవ్‌ను అభినందించిన అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి News Thumb కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు కంప్యూటర్ ల్యాబ్‌ అందించిన విద్యా సేవకుడు వై.వి. గోపాలకృష్ణమూర్తి News Thumb ఎంఐఎం జిల్లా అధ్యక్షుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb సీఎం, మంత్రులపైనే కేసులు పెట్టాలి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb ప్రజాభద్రత–పోలీసు బాధ్యతపై కిష్టారం గ్రామంలో అవగాహన కార్యక్రమం News Thumb వరంగల్‌లో ఘనంగా MRPS–MSP జాతీయ సదస్సు ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ News Thumb రఘు రాములు మనవరాలి తొట్టెల కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి విద్యార్థులతో మానవహారం – ప్రభుత్వానికి భాగ్యరధి డిగ్రీ కళాశాల డిమాండ్ News Thumb గణేష్ మండప నిర్వాహకులతో అవగాహన సన్నాహాక సమావేశం News Thumb నార్త్ సిటీ హై స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం News Thumb సెక్యూరిటీ కార్మికులకి రావలసిన వేత్తనం ఇప్పించిన బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి News Thumb బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb జడ్చర్ల పర్యాటకాభివృద్ధికి మరో అడుగు.. హరిత హోటల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి News Thumb "మీడియా రంగంలో బీసీ / ఎస్సీ / ఎస్టీ కుల ప్రాతినిద్యము ఉండాల్సిందే ..!! News Thumb తాతా మధు దిష్టిబొమ్మ దహనం స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలి: కాంగ్రెస్ నాయకుల డిమాండ్ News Thumb తెలంగాణ ప్రైవేట్ పీజీ, డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్(TPDMA ) పిలుపుకు మద్దతుగా చింతల్ భాగ్యరథి డిగ్రీ కళాశాల బంద్ News Thumb అంబేద్కరా...! రాజ్యాంగ పరిరక్షణలో రేవంత్ సర్కార్ కి మంచి బుద్ధిని ప్రసాదించు... News Thumb గిగ్ కార్మికులకు కార్మిక హోదా కల్పించి సామాజిక భద్రత కల్పించాలి News Thumb కొత్తూరులో ఖేలో ఇండియా–అస్మితా ఉషు లీగ్ ఎంపిక పోటీలు News Thumb హైదరాబాద్ అభివృద్ధిలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సేవలు News Thumb కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి : ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ News Thumb కల్వకుర్తి పట్టణంలో బిజెపి BJYM నాయకుల అక్రమ అరెస్ట్ News Thumb వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ News Thumb రైతు సమస్యలపై బీఆర్ఎస్‌ రైతు గర్జన కాంగ్రెస్‌ పాలనలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు — మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb ఫ్రీజర్‌లో మృతదేహాలు.. పర్యవేక్షణ ఏదీ? విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కుళ్లిన శవాలు.. మళ్లీ వార్తల్లోకి జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి News Thumb సాగునీటి కోసం రైతుల ఎదురుచూపులు.. ఎండుతున్న వరి పొలాలు! ఉదండాపూర్‌ ఎప్పుడు పూర్తవుతుంది? పాలమూరు ప్రాజెక్టుతోనే కరువుకు చెక్‌ News Thumb ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ సన్నద్ధం డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు పోటీలు.. 27 క్రీడాంశాల్లో ప్రతిభావంతుల ఎంపికపై ప్రత్యేక దృష్టి News Thumb ఇండియాను గెలిపించిన తెలుగు కుర్రాళ్లు..! తిలక్ వర్మ మెరుపులు.. నితీష్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్‌.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం News Thumb మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం ఫేక్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. లేకుంటే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం News Thumb కరువు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం గిరిజన ప్రాంతాల్లో 125 రోజుల ఉపాధి హామీ ఉపాధి హామీపై సీతక్క మార్క్ చర్యలు News Thumb ప్రపంచ తపాలా దినోత్సవం: ఉత్తరాల నుంచి డిజిటల్ యుగం వరకు.. ప్రజల హృదయాలను కలిపే తపాలా వ్యవస్థ News Thumb కుత్బుల్లాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు శంకుస్థాపన పేదల సొంతింటి కల సాకారం దిశగా అడుగులు: మంత్రి పొంగులేటి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఓబీసీ కులగణన సభకు కేశంపేట నుంచి భారీగా తరలిరావాలి News Thumb ఆఫ్రికా గడ్డపై వన్డే ప్రపంచకప్ సమరం! అక్టోబర్ తొలి వారంలో ఆరంభం.. నవంబర్ 21న మెగా ఫైనల్ News Thumb గువాహటిలో గర్జించిన టీమిండియా.. 405 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ కైవసం News Thumb భరతసింహి రెడ్డితో గోడవ | ఆయనుంటే పక్కా ఎమ్మెల్యే| మామూలు ఇంటర్యూ కాదు | మాజీ జెడ్పిటిసి భాగ్యలక్ష్మి News Thumb తెలంగాణ మెడికల్ విద్యార్థులకు నష్టం కలిగించేలా ప్రభుత్వ నిర్ణయాలు News Thumb బ్యానర్లపై ‘సేవకులు’... చేతల్లో మాత్రం కాలయాపన.! జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై పాలమూరు టు ప్రజాభవన్ పాదయాత్ర News Thumb అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం(Happy Daughters Day) — సెప్టెంబర్ 27 నవోదయం ప్రత్యేకం : News Thumb దుందుబి వాగులో అక్రమ ఇసుక తవ్వకాలపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం News Thumb నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన పాలాది హైందవి News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సాయి అనుశ్రీ నగర్‌లో గణపతి లడ్డూ వేలం.. దక్కించుకున్న డా. లక్ష్మి వీరమల్లు News Thumb సుపతం హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb షాద్‌నగర్‌లో గణేశ్ ఉత్సవ చెస్ కార్యక్రమం నిర్వహణ News Thumb ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి News Thumb డబ్బుల కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు News Thumb స్వేరో నెట్వర్క్ నారాయణపేట జిల్లా కమిటీ నిర్మాణ సన్నాహక సమావేశం : గిద్ద విజయ్ కుమార్ స్వేరో నారాయణపేట జిల్లా ఇన్చార్జి News Thumb గణేష్ నిమజ్జనం ఏర్పాలను పరిశీలించిన కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి News Thumb నియోజకవర్గ పరిధిలో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb డీజేలు కావు.. మృత్యు ఘంటికలు! జాగ్రత్త డిజె మోతా .... గుండె కోత News Thumb వరంగల్ విమానాశ్రయానికి పి.వి. నరసింహారావు పేరు పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గోగులపాటి కృష్ణమోహన్ విజ్ఞప్తి News Thumb గణేష్ నిమజ్జన కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో రమణారెడ్డి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన News Thumb గణేష్ నిమజ్జనం సందర్భంగా DJ సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదు News Thumb చంద్రా గార్డెన్‌లో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ News Thumb ఛలో కొడంగల్.. పాంచ జన్య సంకల్ప సభకు తన సైన్యం తో కలిసి బయలుదేరిన కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ నేను రవి రాథోడ్ News Thumb ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం: కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి News Thumb అసైన్మెంట్ భూమిలో దళితులకు హక్కులు కల్పించాలి -బౌరంపేట్ మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ News Thumb కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నాయకులు ప్రమాదంలో మృతి చెందిన రాఘవేందర్ కుటుంబానికి రూ.25,500 ఆర్థిక సాయం News Thumb ఎమ్మెల్యే సహకారంతో ఎల్లికట్టలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు News Thumb దేవునిపడకల్‌లో శాలివాహన కుమ్మరి సంఘం మినీ ఫంక్షన్‌ హాల్‌కు భూమిపూజ News Thumb గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వార్డు సభ్యులు News Thumb ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు News Thumb వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ News Thumb గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు News Thumb పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఘన సన్మానం News Thumb యువ రైతు పారేష్ యాదవ్‌ను అభినందించిన అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి News Thumb కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు కంప్యూటర్ ల్యాబ్‌ అందించిన విద్యా సేవకుడు వై.వి. గోపాలకృష్ణమూర్తి News Thumb ఎంఐఎం జిల్లా అధ్యక్షుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb సీఎం, మంత్రులపైనే కేసులు పెట్టాలి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి News Thumb ప్రజాభద్రత–పోలీసు బాధ్యతపై కిష్టారం గ్రామంలో అవగాహన కార్యక్రమం News Thumb వరంగల్‌లో ఘనంగా MRPS–MSP జాతీయ సదస్సు ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ News Thumb రఘు రాములు మనవరాలి తొట్టెల కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి విద్యార్థులతో మానవహారం – ప్రభుత్వానికి భాగ్యరధి డిగ్రీ కళాశాల డిమాండ్ News Thumb గణేష్ మండప నిర్వాహకులతో అవగాహన సన్నాహాక సమావేశం News Thumb నార్త్ సిటీ హై స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం News Thumb సెక్యూరిటీ కార్మికులకి రావలసిన వేత్తనం ఇప్పించిన బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి News Thumb బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb జడ్చర్ల పర్యాటకాభివృద్ధికి మరో అడుగు.. హరిత హోటల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి News Thumb "మీడియా రంగంలో బీసీ / ఎస్సీ / ఎస్టీ కుల ప్రాతినిద్యము ఉండాల్సిందే ..!! News Thumb తాతా మధు దిష్టిబొమ్మ దహనం స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలి: కాంగ్రెస్ నాయకుల డిమాండ్ News Thumb తెలంగాణ ప్రైవేట్ పీజీ, డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్(TPDMA ) పిలుపుకు మద్దతుగా చింతల్ భాగ్యరథి డిగ్రీ కళాశాల బంద్ News Thumb అంబేద్కరా...! రాజ్యాంగ పరిరక్షణలో రేవంత్ సర్కార్ కి మంచి బుద్ధిని ప్రసాదించు... News Thumb గిగ్ కార్మికులకు కార్మిక హోదా కల్పించి సామాజిక భద్రత కల్పించాలి News Thumb కొత్తూరులో ఖేలో ఇండియా–అస్మితా ఉషు లీగ్ ఎంపిక పోటీలు News Thumb హైదరాబాద్ అభివృద్ధిలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సేవలు News Thumb కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి : ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ News Thumb కల్వకుర్తి పట్టణంలో బిజెపి BJYM నాయకుల అక్రమ అరెస్ట్ News Thumb వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ News Thumb రైతు సమస్యలపై బీఆర్ఎస్‌ రైతు గర్జన కాంగ్రెస్‌ పాలనలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు — మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
ఫ్రీజర్‌లో మృతదేహాలు.. పర్యవేక్షణ ఏదీ? విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కుళ్లిన శవాలు.. మళ్లీ వార్తల్లోకి జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి సాగునీటి కోసం రైతుల ఎదురుచూపులు.. ఎండుతున్న వరి పొలాలు! ఉదండాపూర్‌ ఎప్పుడు పూర్తవుతుంది? పాలమూరు ప్రాజెక్టుతోనే కరువుకు చెక్‌ ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ సన్నద్ధం డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు పోటీలు.. 27 క్రీడాంశాల్లో ప్రతిభావంతుల ఎంపికపై ప్రత్యేక దృష్టి ఇండియాను గెలిపించిన తెలుగు కుర్రాళ్లు..! తిలక్ వర్మ మెరుపులు.. నితీష్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్‌.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం ఫేక్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. లేకుంటే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం
ఫ్రీజర్‌లో మృతదేహాలు.. పర్యవేక్షణ ఏదీ? విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కుళ్లిన శవాలు.. మళ్లీ వార్తల్లోకి జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి - Rivx Studios
Telangana

ఫ్రీజర్‌లో మృతదేహాలు.. పర్యవేక్షణ ఏదీ? విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కుళ్లిన శవాలు.. మళ్లీ వార్తల్లోకి జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి

Published on October 25, 2026 at 2:55 AM

2,710 Views

News Image
Quick Summary:

ఫ్రీజర్‌లో మృతదేహాలు.. పర్యవేక్షణ ఏదీ? విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కుళ్లిన శవాలు.. మళ్లీ వార్తల్లోకి జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి

ఫ్రీజర్‌లో మృతదేహాలు.. పర్యవేక్షణ ఏదీ?

విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కుళ్లిన శవాలు.. మళ్లీ వార్తల్లోకి జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి


గతంలోనూ మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు.. ఘటనలు పునరావృతమవుతున్నా మారని తీరు!

జడ్చర్ల, అక్టోబర్ 25 (నవోదయం): ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలతో పాటు మృతదేహాల సంరక్షణ కూడా అత్యంత కీలకం. అయితే జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో మృతదేహాల భద్రతపై మరోసారి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్‌లో విద్యుత్ నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన ఎంసీబీ ట్రిప్ కావడంతో, అందులో ఉంచిన రెండు మృతదేహాలు కుళ్లిపోయినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటన ఆస్పత్రిలో నిర్వహణ, పర్యవేక్షణ వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

జడ్చర్ల పాత బజార్‌కు చెందిన రాములు అనే వ్యక్తి మృతదేహంతో పాటు, మరో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీలోని ఫ్రీజర్‌లో భద్రపరిచారు. అయితే ఫ్రీజర్‌కు సంబంధించిన ఎంసీబీ ట్రిప్ కావడంతో శీతలీకరణ వ్యవస్థ సరిగా పనిచేయలేదని సమాచారం. దీంతో మృతదేహాలు కుళ్లిపోయి, ఉబ్బిపోయినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను భద్రపరిచే విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పర్యవేక్షణ లోపమా.. నిర్వహణ వైఫల్యమా?

మార్చురీలో ఫ్రీజర్ నిరంతరం పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిన బాధ్యత సంబంధిత సిబ్బందిపై ఉంటుంది. ఎంసీబీ ట్రిప్ అయిన వెంటనే గుర్తించే వ్యవస్థ ఉందా? విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయా? ఫ్రీజర్ ఉష్ణోగ్రతను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

సాంకేతిక లోపం తలెత్తడం ఒక కారణమైతే, ఆ లోపాన్ని సకాలంలో గుర్తించి సరిదిద్దకపోవడం మరో తీవ్రమైన సమస్యగా మారుతుంది. అయితే ఈ ఘటనకు ఖచ్చితమైన కారణాలు ఏమిటి, బాధ్యులు ఎవరు అనే అంశాలు అధికారిక విచారణతోనే తేలాల్సి ఉంది. సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించడంతో పాటు, నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

గత ఘటన నుంచి గుణపాఠం లేదా?

జడ్చర్ల పాత ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో గతంలోనూ ఓ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. అప్పట్లో మృతదేహాల భద్రత, మార్చురీ పరిసరాల నిర్వహణపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ తాజాగా మరో ఘటన వెలుగులోకి రావడం ఆస్పత్రి నిర్వహణ తీరుపై ఆందోళన కలిగిస్తోంది.

మృతదేహాలు గుర్తుతెలియని వ్యక్తులకు చెందినవైనా, వారి కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నవైనా, వాటిని గౌరవప్రదంగా భద్రపరచడం ఆస్పత్రి బాధ్యత. ముఖ్యంగా గుర్తుతెలియని మహిళ మృతదేహం విషయంలో గుర్తింపు ప్రక్రియకు ఆటంకం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అధికారుల స్పందన కోసం ఎదురుచూపులు

ఈ ఘటనపై ఆస్పత్రి ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ఫ్రీజర్ పనితీరు, విద్యుత్ సరఫరా, సిబ్బంది పర్యవేక్షణ తదితర అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. మార్చురీలో పనిచేసే ఫ్రీజర్లను నిరంతరం తనిఖీ చేయడం, విద్యుత్ అంతరాయాలపై అప్రమత్తత, లోపాలు తలెత్తినప్పుడు వెంటనే మరమ్మతులు చేపట్టే విధానం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రులు ప్రజలకు భరోసా కల్పించాల్సిన కేంద్రాలు. అక్కడ మృతదేహాలకే కనీస సంరక్షణ లభించకపోతే, వ్యవస్థల పనితీరుపై ప్రజల్లో అనుమానాలు కలగడం సహజం. ఈ ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బాధ్యులను గుర్తిస్తారా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతారా? అన్నది వేచి చూడాలి.
Verified Staff Journalist admin admin@rivxstudios.com