Thu, Aug 20, 2026
YouTube
Rivx Studios
News Thumb తుమ్మ జంగమ్మ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత News Thumb బదిలీపై వెళ్తున్న ఎస్సై వరప్రసాద్‌కు ఘన సన్మానం News Thumb ప్రిన్సిపాల్ రూపా రెడ్డి గారిపై జరిగిన దారుణ ఘటనను ఖండించిన TSSO రాష్ట్ర అధ్యక్షుడు M. లక్ష్మీ నివాస్ News Thumb పుస్తకాలు పట్టాల్సిన చేతులు. ప్రాణాలు తీసే దారిలోకి ఎందుకు వెళ్లాయి? News Thumb రైల్వే అభివృద్ధి పనుల వేగం పెంచండి: ఎంపీ డీకే అరుణ News Thumb మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల సమర్థ దర్యాప్తు మరో విజయం News Thumb మన్నెగూడలో చెస్ కప్‌–2026 పోటీలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి News Thumb షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైల బదిలీ ఒకేసారి బదిలీలు.. పోలీసు శాఖలో చర్చనీయాంశం News Thumb పాలిటెక్నిక్ విద్యా భవిష్యత్తు ఏమిటి..? సాంకేతిక విద్యాను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం News Thumb 25 రోజులుగా పైప్‌లైన్‌ పనులు.. కాలనీవాసులకు తప్పని అవస్థలు News Thumb సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది: జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్ News Thumb బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి News Thumb బ్రేకింగ్ న్యూస్ 🚨 జడ్చర్లలో విషాదం.. బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం News Thumb స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ News Thumb తెలంగాణ బీజేపీలో కీలక మార్పుల ప్రచారం! రాష్ట్ర అధ్యక్ష పీఠంపై మళ్లీ బండి సంజయ్ పేరు? News Thumb ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి.. ఏడాదిన్నరలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి వేడుకలు ప్రత్యక్ష ప్రసారం 3TTV News Thumb ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు News Thumb గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb తుమ్మ జంగమ్మ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత News Thumb బదిలీపై వెళ్తున్న ఎస్సై వరప్రసాద్‌కు ఘన సన్మానం News Thumb ప్రిన్సిపాల్ రూపా రెడ్డి గారిపై జరిగిన దారుణ ఘటనను ఖండించిన TSSO రాష్ట్ర అధ్యక్షుడు M. లక్ష్మీ నివాస్ News Thumb పుస్తకాలు పట్టాల్సిన చేతులు. ప్రాణాలు తీసే దారిలోకి ఎందుకు వెళ్లాయి? News Thumb రైల్వే అభివృద్ధి పనుల వేగం పెంచండి: ఎంపీ డీకే అరుణ News Thumb మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల సమర్థ దర్యాప్తు మరో విజయం News Thumb మన్నెగూడలో చెస్ కప్‌–2026 పోటీలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి News Thumb షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైల బదిలీ ఒకేసారి బదిలీలు.. పోలీసు శాఖలో చర్చనీయాంశం News Thumb పాలిటెక్నిక్ విద్యా భవిష్యత్తు ఏమిటి..? సాంకేతిక విద్యాను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం News Thumb 25 రోజులుగా పైప్‌లైన్‌ పనులు.. కాలనీవాసులకు తప్పని అవస్థలు News Thumb సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది: జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్ News Thumb బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి News Thumb బ్రేకింగ్ న్యూస్ 🚨 జడ్చర్లలో విషాదం.. బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం News Thumb స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ News Thumb తెలంగాణ బీజేపీలో కీలక మార్పుల ప్రచారం! రాష్ట్ర అధ్యక్ష పీఠంపై మళ్లీ బండి సంజయ్ పేరు? News Thumb ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి.. ఏడాదిన్నరలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి వేడుకలు ప్రత్యక్ష ప్రసారం 3TTV News Thumb ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు News Thumb గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి
తాజా వార్తలు
రైల్వే అభివృద్ధి పనుల వేగం పెంచండి: ఎంపీ డీకే అరుణ - Rivx Studios
Telangana

రైల్వే అభివృద్ధి పనుల వేగం పెంచండి: ఎంపీ డీకే అరుణ

Published on August 20, 2026 at 4:40 PM

3,858 Views

News Image
Quick Summary:

రైల్వే అభివృద్ధి పనుల వేగం పెంచండి: ఎంపీ డీకే అరుణ

రైల్వే అభివృద్ధి పనుల వేగం పెంచండి: ఎంపీ డీకే అరుణ

సికింద్రాబాద్, ఆగస్టు 20: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీ డీకే అరుణ రైల్వే ఉన్నతాధికారులను కోరారు. గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో తెలంగాణ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆమె జిల్లాలోని రైల్వే పనుల పురోగతిపై సమీక్షించారు.

గతంలో ప్రతిపాదించిన పనుల్లో ఎన్ని మంజూరయ్యాయి, మరికొన్ని ఏ దశలో ఉన్నాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ ప్రతిపాదనలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

నాలుగు రైల్వే స్టేషన్ల అభివృద్ధి


అమృత్‌ భారత్‌ స్టేషన్ పథకంలో షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల స్టేషన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గద్వాల స్టేషన్ పనులు పూర్తయ్యాయని, ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. షాద్‌నగర్, జడ్చర్ల పనులు 2027 మార్చి, గద్వాల ఏప్రిల్, మహబూబ్‌నగర్ స్టేషన్ పనులు 2027 జూన్ నాటికి పూర్తవుతాయని వెల్లడించారు.

వంతెనలు, భూగర్భ మార్గాలకు మంజూరు

మహబూబ్‌నగర్ టీడీగుట్ట రైల్వే వంతెనకు మంజూరు లభించిందని, భూసేకరణ అనంతరం టెండర్లు పిలుస్తామని అధికారులు తెలిపారు. వీరన్నపేట, బోయపల్లి, తిమ్మసానిపల్లి వంతెనలు, మోతీనగర్ భూగర్భ మార్గం మంజూరు దశలో ఉన్నాయని చెప్పారు. దేవరకద్ర భూగర్భ మార్గానికి మంజూరు కాగా, సెప్టెంబర్‌లో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. వనపర్తి, శ్రీరామ్‌నగర్ రైల్వే వంతెనలకు కూడా మంజూరు లభించినట్లు వెల్లడించారు.

తొలగించిన రైలు నిలుపుదలలు పునరుద్ధరించాలి


కొవిడ్‌ సమయంలో తొలగించిన వనపర్తి, కృష్ణా, గద్వాల ప్రాంతాల రైలు నిలుపుదలలను పునరుద్ధరించాలని ఎంపీ కోరారు. సికింద్రాబాద్–రాయచూర్ రైలు సమయ మార్పుతో పాటు కొత్త రైలు కోసం ప్రతిపాదనలు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.

డీకే అరుణ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ డెక్కన్–కర్నూలు హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ (17027/17028)కు మలక్‌పేట్ రైల్వే స్టేషన్‌లో నిలుపుదల కల్పించేందుకు రైల్వే అధికారులు అంగీకరించారు.

కొత్త రైల్వే మార్గాలపై దృష్టి


కృష్ణా–వికారాబాద్, గద్వాల–డోర్నకల్ మార్గాలకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు పూర్తయ్యాయని తెలిపారు. గద్వాల–మాచర్ల, జడ్చర్ల–మిర్యాలగూడ, వికారాబాద్–తాండూరు కొత్త రైల్వే మార్గాల ప్రతిపాదనలను కూడా పరిశీలించాలని ఎంపీ కోరారు.

మహబూబ్‌నగర్‌లో రెండో రైల్వే మార్గం కోసం జరుగుతున్న భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని కోరారు. గద్వాలలో రెండో రైల్వే మార్గం పనులకు మంజూరు లభించిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com