బ్రేకింగ్ న్యూస్
జడ్చర్ల గంగాపూర్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
జడ్చర్ల గంగాపూర్ రోడ్డులో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.
అతివేగంగా వెళ్తున్న కారు.. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి పడిపోయినట్లు సమాచారం.
కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తలకు గాయాలైనట్లు సమాచారం.
బైక్‌పై ఉన్న వ్యక్తి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Telangana
జడ్చర్ల గంగాపూర్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
Quick Summary:
బ్రేకింగ్ న్యూస్