కల్వకుర్తి పట్టణంలో బిజెపి BJYM నాయకుల అక్రమ అరెస్ట్
చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బోడ నర్సింహ,BJYM జిల్లా అధ్యక్షులు నరేష్ చారి,బిజెపి పట్టణ అధ్యక్షులు బాబీ దేవ్, పరశురాములు ను నాయకులను అరెస్ట్ చేసి కల్వకుర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.
🎓 విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ సమరశంఖం!
₹15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా 40 లక్షల మంది తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
విద్యార్థుల హక్కుల సాధన కోసం ధర్నా చౌక్‌లో ‘విద్యార్థి మహాధర్నా’కు పిలుపునిస్తే.. భయంతో వణికిపోయి అనుమతి నిరాకరించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని చూస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదు.
విద్యార్థుల పక్షాన బీజేపీ పోరాటం ఆగదు!
విద్యార్థుల హక్కుల కోసం, వారి భవిష్యత్తు కోసం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం మరింత ఉధృతం చేస్తాం.
విద్యార్థుల హక్కులు సాధించే వరకు...
బీజేపీ పోరాటం ఆగదు!చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బోడ నర్సింహ,BJYM జిల్లా అధ్యక్షులు నరేష్ చారి,బిజెపి పట్టణ అధ్యక్షులు బాబీ దేవ్, పరశురాములు ను నాయకులను అరెస్ట్ చేసి కల్వకుర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.
🎓 విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ సమరశంఖం!
₹15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా 40 లక్షల మంది తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
విద్యార్థుల హక్కుల సాధన కోసం ధర్నా చౌక్‌లో ‘విద్యార్థి మహాధర్నా’కు పిలుపునిస్తే.. భయంతో వణికిపోయి అనుమతి నిరాకరించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని చూస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదు.
విద్యార్థుల పక్షాన బీజేపీ పోరాటం ఆగదు!
విద్యార్థుల హక్కుల కోసం, వారి భవిష్యత్తు కోసం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం మరింత ఉధృతం చేస్తాం.
విద్యార్థుల హక్కులు సాధించే వరకు...
బీజేపీ పోరాటం ఆగదు!
Telangana
కల్వకుర్తి పట్టణంలో బిజెపి BJYM నాయకుల అక్రమ అరెస్ట్
Quick Summary: